Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా రేవంత్ సర్కార్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా రేవంత్ సర్కార్..!

కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోంది. నిరసనలు, ధర్నాలు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, మంత్రులను అడ్డుకోవడం వంటి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రేవంత్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు పెరిగే అవకాశం ఉన్నందున.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img