Homeహైదరాబాద్latest Newsఆ యాక్సిడెంట్ నాకు చాలా నేర్పించింది : రిషబ్

ఆ యాక్సిడెంట్ నాకు చాలా నేర్పించింది : రిషబ్

కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన జీవితం మారిపోయిందంటూ టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ అన్నాడు. ‘ ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చింది. ఎంతో అనుభవం వచ్చింది. నేను ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు. ఏడు నెలలపాటు విపరీతమైన నొప్పి అనుభవించా. కనీసం బ్రష్ కూడా చేసుకోలేకపోయా. చాలా ఇబ్బంది పడ్డాను. ఆ భగవంతుడే నన్ను కాపాడాడు’ అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడటం కోసం రిషబ్ అమెరికా వెళ్లాడు.

Recent

- Advertisment -spot_img