Homeహైదరాబాద్latest Newsజగిత్యాల: రోడ్డు ప్రమాదం.. ఒక్కరు SPOT DEAD

జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. ఒక్కరు SPOT DEAD

ఇదేనిజం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తిప్పన్నపేట గ్రామం వద్ద ఆగి ఉన్న బైకును కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్ వద్ద నిలబడ్డ వ్యక్తి అక్కడికక్కడే చెందాడు. మృతుడిని ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన తిరుపతి(42) గా గుర్తించారు. కారు డ్రైవర్ పరారీ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img