HomeSocial MediaVIDEO: సిద్దిపేట జిల్లాలో ఘోరప్రమాదం.. రోడ్డుపై 9పల్టీలు కొట్టిన కారు.. స్పాట్ డెడ్

VIDEO: సిద్దిపేట జిల్లాలో ఘోరప్రమాదం.. రోడ్డుపై 9పల్టీలు కొట్టిన కారు.. స్పాట్ డెడ్

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్నాబాద్ శివారులో అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతో రోడ్డుపై నాలుగైదు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img