Homeజిల్లా వార్తలువనపర్తి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఒక్కరు స్పాట్ డెడ్

వనపర్తి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఒక్కరు స్పాట్ డెడ్

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పానగల్ మండలం బండపల్లి స్టేజీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img