Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఇదే నిజం, ధర్మపురి/ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img