Homeఅంతర్జాతీయంRobots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

Robots : మనిషి ఆలోచనలను చదివే రోబోను తయారు చేసినట్టు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

తాము తయారు చేసిన ఇండస్ట్రియల్‌ రోబో తోటి వర్కర్ల మనసును 96% కచ్చితత్వంతో అంచనా వేస్తుందని తెలిపారు.

ఇది కేవలం మెదడు నుంచి వచ్చే తరంగాలనే కాకుండా, కండరాల నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ సిగ్నళ్లను కూడా గ్రహించి పనిచేస్తుందన్నారు.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

చైనా త్రీ గోర్జెస్‌ యూనివర్సిటీ ఇంటెలిజెంట్‌ మానుఫాక్చరింగ్‌ ఇన్నొవేషన్‌ టెక్నాలజీ సెంటర్‌ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు.

పరిశ్రమల్లో కార్మికులకు ఇవి సహాయంగా ఉంటాయని, పని మధ్యలో వారికి ఏదైనా వస్తువు అవసరం అయితే రోబోలు వారి ఆలోచనలను గమనించి వెంటనే అందిస్తాయని పేర్కొన్నారు.

చైనా పరిశ్రమల్లో రోబోల వినియోగం ఏటా 15% చొప్పున పెరుగుతున్నది.

ప్రస్తుతం ప్రతి 10 వేల మంది కార్మికులకు 246 రోబోలు ఉన్నాయి.

Omicron Alert : ఒమిక్రాన్‌కు మ‌రో రెండు కొత్త లక్షణాలు..

Ginger Water : ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్‌..

Recent

- Advertisment -spot_img