టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆప్ఘనిస్థాన్ పై విధ్వంసకమైన సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా.. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ టీం కూర్పుపై మాట్లాడారు. 15 మందితో కూడిన టీంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపాడు.
ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్..
అయితే.. టీం కూర్పుపై కోచ్ ద్రవిడ్, తను ఏం ఆందోళన చెందడం లేదని తెలిపాడు. ప్రస్తుతానికి అయితే టీం ఇండియా మేనేజమ్ మెంట్ ఓ పది మందిపై ఫోకస్ చేసిందని చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఆ పాట వల్లే ప్రభుత్వం మారింది..
టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యమిచ్చే వెస్టిండీస్, అమెరికా పిచ్ లు వేటికవే భిన్నమైనవని.. అందుకు తగ్గట్టుగానే టీంను సెలెక్ట్ చేస్తామని రోహిట్ చెప్పాడు.