Homeహైదరాబాద్latest Newsరొనాల్డో మరో హ్యాట్రిక్

రొనాల్డో మరో హ్యాట్రిక్

‘We are not slowing down’ : Ronaldo

Idenijam, Webdesk : పోర్చుగల్ స్టార్ ప్లేయర్, ఫుట్‌బాల్ లెజెండ్ Cristiano Ronaldo Saudi Pro league లో అదరగొడుతున్నాడు. Al Tai తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ కొట్టి 72 గంటలైనా గడవకముందే Abha club తో జరిగిన మ్యాచ్‌లో మరో హ్యాట్రిక్ నమోదు చేసి తన అభిమానులను సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఈ మ్యాచ్‌లో Al-Nassr 8-0 తేడాతో ఘనవిజయం సాధించింది. దీనికి సంబంధించి ‘We are not slowing down’ అనే క్యాప్షన్‌తో Instagram లో అతను చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్లతో Instagram ను ముంచెత్తుతున్నారు. కాగా ఈ సీజన్ లో Ronaldo ఇప్పటివరకూ 3 హ్యాట్రిక్ తో 29 గోల్స్ సాధించాడు. తన కెరీర్‌లో మొత్తంగా ఇది 65వ హ్యాట్రిక్.

Recent

- Advertisment -spot_img