Homeహైదరాబాద్latest Newsమాదాపూర్‌లో రూ.2.02 కోట్లు గుర్తింపు

మాదాపూర్‌లో రూ.2.02 కోట్లు గుర్తింపు

Hyderabad : మాదాపూర్ పరిథిలో ఓ వాహనంలో రూ. 2.02 కోట్లను పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల కోసం తరలించే నగదు కాదని పోలీసులు పేర్కొన్నారు. ఏటీఎంలో నింపేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img