Homeహైదరాబాద్latest Newsవాహనాల తనిఖీల్లో రూ 6 లక్షల నగదు పట్టివేత

వాహనాల తనిఖీల్లో రూ 6 లక్షల నగదు పట్టివేత

ఇదే నిజం, మానూర్ : సంగారెడ్డి జిల్లా మానూర్ మండల కేంద్రంలో 6 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. బాదల్ గావ్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా బొలెరో వాహనాన్ని తనిఖీ చేయడంతో నగదు లభ్యమైంది. సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగదును, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ అంబర్యా నాయక్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img