Homeహైదరాబాద్latest Newsఅయ్యో పాపం.. కారు అడ్డంగా ఉందని హారన్‌ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

అయ్యో పాపం.. కారు అడ్డంగా ఉందని హారన్‌ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌ పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు.. గుడివాడ బస్టాండ్‌ సమీపంలోని కిన్నెర కాంప్లెక్స్ వద్దకు వచ్చింది. అక్కడ బస్సు ఎదురుగా ఓ కారు రోడ్డు మధ్యలో నిలిపి ఉండటంతో డ్రైవర్ రాకేశ్‌ హారన్ కొట్టారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులు అసభ్య పదజాలంలో దూషిస్తూ ఆర్టీసీ డ్రైవర్‌ రాకేశ్‌పై దాడి చేశారు.

Recent

- Advertisment -spot_img