సియోల్ : ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారని, ఆ దేశ పరిపాలనా వ్యవహారాలను ప్రస్తుతం కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ చూస్తుందని దక్షిణ కొరియా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ గత కొంత కాలంగా కోమాలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇక గత నెల రోజుల నుంచే జోంగ్ తన అధికారాలను నిర్వహిస్తున్నట్లు, ఆమె తరువాత స్థానంలోనే కిమ్ ఉన్నట్లు తెలిపారు.
కిమ్ సోదరి చేతుల్లోకి పాలన
RELATED ARTICLES