Homeఅంతర్జాతీయంవచ్చేసిన కరోనా వ్యాక్సిన్

వచ్చేసిన కరోనా వ్యాక్సిన్

రష్యాలో పూర్తయిన మూడోదశ ప్రయోగం
మెడికల్​, ఇతర సిబ్బందికి మొదటగా వ్యాక్సిన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది. రోజురోజుకీ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ పై పలు ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇక రష్యా తన కరోనా వ్యాక్సిన్​ సిద్దమని ప్రకటించింది. దీన్ని మొదట ప్రభుత్వ మెడికల్​ సిబ్బంది, ఇతర ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉన్న అధికారులకు, వృద్దులకు, చిన్నారులకు ఇవ్వనున్నట్లు రష్యా అద్యక్ష్యుడు వ్లాదిమిర్​ పుతిన్​ తెలిపారు. ఇక వ్యాక్సిన్​ను ఇప్పటికే ఏకంగా తన కూతురుపై ప్రయోగించినట్లు పుతిన్​ తెలిపారు. దశల వారిగా వ్యాక్సిన్​ను అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు పుతిన్​ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img