Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా.. అప్పటినుంచి రైతుల అకౌంట్లో రూ.7500..!

రైతు భరోసా.. అప్పటినుంచి రైతుల అకౌంట్లో రూ.7500..!

రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎకరాకు సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలలో జమచేస్తామని తెలుస్తుంది. ఈ క్రమంలో జనవరిలో ఎకరాకు రైతు భరోసా కింద రూ.7500 అకౌంట్లో జమ కానున్నాయి. అయితే బోనస్ మరియు రైతు భరోసా కలుపుకుంటే దాదాపు రూ.22,500 వరకు పెట్టుబడి సాయం కింద అందనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img