Homeసినిమారైతు బిడ్డా ప్రశాంత్ 'Bigg Boss 7 Telugu' విజేతగా నిలిచారు..

రైతు బిడ్డా ప్రశాంత్ ‘Bigg Boss 7 Telugu’ విజేతగా నిలిచారు..

– తన టాలెంటు తో, తెలివి తో

– బిగ్ బాస్ విజేత ప్రశాంత్ కు వచ్చిన లాభాలు ఇవే..

తన టాలెంటు తో, తెలివి తో విజేత కావడంతో అతనికి రూ.35 లక్షల వరకు ప్రైజ్ మనీ వచ్చింది., రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ని దక్కించుకున్నారు.’ మరో రూ.15 లక్షల విలువైన కారు, అంతే కాకుకండా వీటితోపాటు ‘బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు’ ప్రశాంత్ రెమ్యూనరేషన్ కూడా లక్షల్లోనే ఉందట. మొత్తానికి రూ.కోటి వరకు ఆస్తిని సంపాదించాడు.

Recent

- Advertisment -spot_img