HomeసినిమాRam Charan​ మూవీలో సాయిపల్లవి.!

Ram Charan​ మూవీలో సాయిపల్లవి.!

గ్లోబర్ స్టార్ రామ్​చరణ్​ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్​లో వస్తున్న‘గేమ్​ చేంజర్’సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్​ తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబుతో చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్​డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో రామ్​చరణ్​కు జోడిగా సాయిపల్లవి నటించనుందనే రూమర్స్ వైరల్​గా మారాయి. ఈ క్రేజీ కాంబినేషన్​లో సినిమా పడితే చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అయితే, మేకర్స్ నుంచి దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img