Homeహైదరాబాద్latest Newsసల్మాన్ ‘సికందర్’ ఫస్ట్‌ షెడ్యూల్ ఎప్పుడంటే?

సల్మాన్ ‘సికందర్’ ఫస్ట్‌ షెడ్యూల్ ఎప్పుడంటే?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చింది. జూన్‌ 18 నుంచి ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్ షురూ కానుందట. ముంబైలో మొదలు కాబోతున్న ఈ షెడ్యూల్‌లో ఎయిర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇక సినిమాను 2025 ఈద్ కానుక‌గా విడుద‌లకానుంది.

Recent

- Advertisment -spot_img