సమంతా గూఫి డ్యాన్స్
ఇదే నిజం, సినిమా: ప్రస్తుతం సమంతా హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. రోజుకో వీడియో విడుదల చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా సమంతా గూఫి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. సమంతా ఇండోనేషియా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా 4డిగ్రీల చలిలో ఆరు నిమిషాలు ఐస్ బాత్ చేసినట్లు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. తాజాగా తన ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.