ఇదేనిజం, కోరుట్ల : కోరుట్ల సంకల్ప విఘ్నేశ్వర దేవాలయం లో సంకట హర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట గణపతి హవనం ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.