Homeహైదరాబాద్latest Newsమంచిర్యాల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ సమావేశం ఏర్పాటు

మంచిర్యాల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ సమావేశం ఏర్పాటు

ఇదే నిజం, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి. నల్లాల భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో సర్వ సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకట్ స్వామి గారు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ గారు, జిల్లా జడ్పిటిసిలు, మండల ఎంపీపీలు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img