Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ విప్ ను కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈవో

ప్రభుత్వ విప్ ను కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈవో

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా నుతన ఎస్సీ కార్పరేషన్ ఈవో గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కిషోర్ గారు మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ధర్మపురి లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

Recent

- Advertisment -spot_img