Homeహైదరాబాద్latest NewsSchool Holidays: విద్యార్థులకు శుభవార్త.. వచ్చేవారం వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు..!

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. వచ్చేవారం వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు..!

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణలో వచ్చేవారం వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. హోలీ పండగ నేపథ్యంలో మార్చి 14న సెలవు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే వచ్చే శుక్రవారం గవర్నమెంట్ హాలిడే కాబట్టి విద్యాసంస్ధలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. ఆ తర్వాత రెండ్రోజులు కూడా కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్ధలకు సెలవులు ఉంటాయి. ఇలా వచ్చేవారం వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి నెలంత చదువు ఒత్తిడి, పరీక్షలతోనే సరిపోతుంది. ఈ క్రమంతో విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఉపశమనం కల్పిస్తాయి.

Recent

- Advertisment -spot_img