Homeహైదరాబాద్latest Newsనేడు సికింద్రాబాద్ బంద్.. కారణం ఇదే..?

నేడు సికింద్రాబాద్ బంద్.. కారణం ఇదే..?

సికింద్రాబాద్ బంద్ స్థానికులు పిలుపునిచ్చారు. దుండగుడు సలీం ఠాగూర్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img