Homeస్పోర్ట్స్Sehwag baba : బాబా గా మారిన క్రికెటర్ సెహ్వాగ్

Sehwag baba : బాబా గా మారిన క్రికెటర్ సెహ్వాగ్

Sehwag baba : డాషింగ్ బ్యాట్స్ మాన్ వీరేంద్ర సెహ్వాగ్ బాబా అవతారం ఎత్తాడు. ఆసియా కప్ లో ఎప్పుడు ఏ టీమ్ గెలుస్తుందో చెబుతాడట. అస్సలు టీమ్ ఇండియా పరిస్థితి ఏంటయ్యా అంటే తిక్క జోష్యం చెప్పాడట. బ్యాటింగ్ చేసినా, కామెంట్ చేసినా, జోష్యం చెప్పినా సెహ్వాగ్ స్టైలే వేరు.. గెటప్ చుస్తే ముచ్చటెస్తుంది కదూ.. ఇదంతా ఉత్తుత్తి వేషమట.

Recent

- Advertisment -spot_img