Homeహైదరాబాద్latest Newsసికింద్రాబాద్ లో 50 కేజీల గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ లో 50 కేజీల గంజాయి పట్టివేత

BREAKING : సికింద్రాబాద్ గోకుల్ లాడ్జిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ యువకుడు పరార్. 50 కేజీల గంజాయి స్వాధీనం. యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు.

Recent

- Advertisment -spot_img