Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం.. 30 రోజుల్లో 20 హత్యలు..

హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం.. 30 రోజుల్లో 20 హత్యలు..

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గత నెల 30 రోజుల్లోనే 20కి పైగా హత్యలు జరిగాయి. అందులో ఒక్కరోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో అసలు ఈ నగరంలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల పరిస్థితేంటి? అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస హత్యల్లో సింహభాగం ఉమ్మడి సౌత్‌జోన్‌లోనే జరుగుతుండటంతో పోలీసులకు శాంతి భద్రతల సమస్య పెనుసవాల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img