Homeహైదరాబాద్latest Newsచుక్క గంగారెడ్డికి సేవారత్న అవార్డ్​

చుక్క గంగారెడ్డికి సేవారత్న అవార్డ్​


ఇదేనిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డికి ‘సేవా రత్న’ నేషనల్ అవార్డు – 2024 అందింది. ఏపీలోని తిరుపతిలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇండియా బహుజన రైటర్స్ 7వ నేషనల్ కాన్సరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ యూ సుబ్రమనియన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం గౌతమ్​ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img