Homeహైదరాబాద్latest Newsఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి 7 months ago May 23, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL ఛత్తీస్‌గఢ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉదయం 11 గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎదురుకాల్పుల్లో 100కు పైగా నక్సల్స్ మృతి చెందారు. TagsEncounterLatest encounter in Chattisgarhmavoistnaksals Recent టీ20 ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ..? December 12, 2024 మహిళలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..! December 12, 2024 ఈ రోజు ప్రత్యేకత..12+12=24 December 12, 2024 వాట్సప్ సేవలకు అంతరాయం.. నెటిజన్ల గగ్గోలు December 12, 2024 Load more - Advertisment -