ఛత్తీస్‌గఢ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉదయం 11 గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎదురుకాల్పుల్లో 100కు పైగా నక్సల్స్ మృతి చెందారు.