Homeహైదరాబాద్latest Newsదేశ రాజధానిలో తీవ్ర వేడిగాలులు.. 15 మంది మృతి..!

దేశ రాజధానిలో తీవ్ర వేడిగాలులు.. 15 మంది మృతి..!

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వేడిగాలుల కారణంగా గత 72 గంటల్లో ఢిల్లీలో 15 మంది చనిపోయారు. మూడు ఆసుపత్రుల్లో వడదెబ్బతో బాధితులు చనిపోయారు. నోయిడా, ఢిల్లీలో మొత్తం 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి, సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఒక్కొక్కరు చనిపోయారు. వేడిగాలుల కారణంగా దాదాపు 36 మందిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండగా ఉంది.

Recent

- Advertisment -spot_img