Homeహైదరాబాద్latest Newsబొల్లారంలో తీవ్ర నీటి కటకట

బొల్లారంలో తీవ్ర నీటి కటకట

ఇదే నిజం, బొల్లారం / గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి కటకట తో ప్రజలు విలవిలలాడుతున్నారు. బుధవారం పారిశ్రామికవాడలోని రోడ్డు పక్కన గుంతలో నీటి కోసం తాపత్రయ పడుతున్నారు. పాలకులు, మున్సిపల్ అధికారులు నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బొల్లారం మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరారు.

Recent

- Advertisment -spot_img