Homeక్రైంSexual attack : ముగ్గురు మహిళలపై లైంగిక దాడి

Sexual attack : ముగ్గురు మహిళలపై లైంగిక దాడి

sexual attack : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల మీద ఒక నకిలీ బాబా లైంగింక దాడి కి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈ. ఘటన వెలుగు చూపింది. కంపెర్ గంజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం లో ఐదుగురు మరణించడంతో బాబా ను తమ కుటుంబాన్ని కాపాడాలని ఆశ్రయించారు. వారిని ఆశ్రమానికి పిలిపించి పట్టిన చీడను విడిపిస్తాను అని 60 వేల రూపాయలు తీసుకున్నాడు. పూజ లో భాగంగా మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి ముగ్గురి మహిళల పై లైంగిక దాడి చేశాడు. అసలే తమ వాళ్ళు పోయిన దుఃఖం లో ఉన్న వీరు జరిగిన సంఘటన కు కుమిలిపోయి పోలీస్ లను అశ్రాయించారు. బాబాను పోలీస్ లు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img