Homeజిల్లా వార్తలువిద్యార్థి ఉద్యమాల వేగుచుక్క SFI

విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క SFI

ఇదే నిజం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక వివేకానంద సెంటర్లో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కమిటీ అధ్వర్యంలో గుగులోతు సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సింహాద్రి పట్టణ నాయకులు తుడుం జశ్వంత్, రంజిత్, సందీప్, దీక్షిత్, వినయ్, ప్రేమ్, నవీన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img