Homeఫ్లాష్ ఫ్లాష్షారుఖ్ ఖాన్ సరసన సమంత… అసలు క్లారిటీ ఇదే.!

షారుఖ్ ఖాన్ సరసన సమంత… అసలు క్లారిటీ ఇదే.!

సమంత అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది.గత కొంతకాలంగా సమంత కెరీర్ పరంగా వెనకబడింది హెల్త్ ఇష్యూలతో బాధపడి ఇప్పుడిప్పుడే రికవరీ అయ్యి మళ్లీ బిజీ అవుతోంది. అయితే పెద్ద హీరోల సినిమాలు దేంట్లోనూ సమంత లేదు. దాంతో ఆమె హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ భారీ ప్రాజెక్టు సెట్ అయ్యిందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దర్శకుడు రాజ్​కుమార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం రూమర్స్ అని టీమ్​మెంబర్ ఒకరు తెలిపారు

Recent

- Advertisment -spot_img