ప్రజాపాలనకు శివుడు అప్లకేషన్ పెట్టాడు.. అవునండీ మీరు విన్నది నిజమే.. హన్మకొండ జిల్లా ముత్తారం గ్రామంలో ప్రజాపాలనలో శివుడు పేరట దరఖాస్తు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. శివుడి పేరుతో గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో..
దరఖాస్తు పేరు: శివుడు
భార్య పేరు: పార్వతీ దేవి
కుమారుల పేర్లు: కుమార స్వామి, వినాయకుడు
ఇలా అప్లికేషన్ పెట్టిన సురేందర్ రెడ్డికి అధికారులు రిసీప్ట్ కూడా ఇవ్వడం గమనార్హం.