Homeహైదరాబాద్latest Newsఅందుకోసమే తెలంగాణలో పోటీచేయలేదు: వైఎస్ షర్మిల

అందుకోసమే తెలంగాణలో పోటీచేయలేదు: వైఎస్ షర్మిల

ఇదేనిజం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై వైఎస్ షర్మిల స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పోటీచేయలేదని అన్నారు. తను తీసుకున్న నిర్ణయం అధిష్టానానికి నచ్చి పార్టీలోకి ఆహ్వానించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన తండ్రి కల అని ఆమె చెప్పారు. దానిని నెరవేర్చేందుకు తాను పనిచేస్తానని షర్మిల తెలిపారు.

Recent

- Advertisment -spot_img