Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఈమె మాములు దొంగ కాదు.. జ్యువెలరీ షాపులో యజమానికి తెలియకుండా ఎలా దొంగతనం చేసిందో...

వామ్మో.. ఈమె మాములు దొంగ కాదు.. జ్యువెలరీ షాపులో యజమానికి తెలియకుండా ఎలా దొంగతనం చేసిందో చుడండి..!(Video)

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ జ్యువెలరీ షాపులో ఓ మహిళ నగలు చూస్తాననే నెపంతో 2 గ్రాముల చెవిపోగులు (ధర రూ. 14,000) దొంగిలించింది. ఈ ఘటన అంతా షాపు యజమాని సీసీటీవీ పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img