యూపీలోని కాన్పూర్ జజ్మౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అబ్బాయిలతో రన్నింగ్ కార్‌లో రొమాన్స్ చేసిన వింత ఉదంతం నగరంలో వెలుగుచూసింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి ఉండకపోతే ఈ విషయం ప్రజలకు తెలిసి ఉండేది కాదు. అయితే కారులో ఉన్న దృశ్యాన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే విషయాన్ని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముందుగా బాలికకు దుస్తులు వేసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకులిద్దరినీ ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మహిళ సరిగా మాట్లాడలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెని కట్టుదిట్టమైన నిఘా పెట్టి ఆస్పత్రికి తరలించారు.