Homeహైదరాబాద్latest NewsSHOCKING: దూరం పెట్టిన ప్రియుడు.. వింత వ్యాధి భారిన పడిన ప్రేయసి

SHOCKING: దూరం పెట్టిన ప్రియుడు.. వింత వ్యాధి భారిన పడిన ప్రేయసి

చైనాలోని సిచువాన్ ప్రావిన్సుకు చెందిన 18 ఏళ్ళ షావోయు అనే యువతి మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆమె గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో మునిగిపోయింది. తనకు ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ యువతి ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో యువతిని దూరం పెట్టడం ప్రారంభించాడు. యువతి అతనికి రోజుకి 100 సార్లు ఫోన్లు చేసినా కూడా.. లిఫ్ట్‌ చేయడం మానేశాడు. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు “లవ్‌ బ్రెయిన్‌” అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు.

Recent

- Advertisment -spot_img