Homeహైదరాబాద్latest NewsShocking: అసలు వీళ్ళు డాక్టర్లేనా.. చిన్నారి చేతి వెలికి బదులు నాలుకకు సర్జరీ చేశారు..!

Shocking: అసలు వీళ్ళు డాక్టర్లేనా.. చిన్నారి చేతి వెలికి బదులు నాలుకకు సర్జరీ చేశారు..!

కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యులు నిర్లక్ష్యంతో చిన్నారి చేతి వెలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశారు. చేతికి ఉన్న ఆరో వేలు తొలగింపు కోసం నాలుగేళ్ల చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సర్జరీ తర్వాత చిన్నారి నోటికి ప్లాస్టర్ చూసి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించడంతో మరో పాపకు చేయాల్సిన సర్జరీ ఈ చిన్నారికి చేశామని, పొరపాటు జరిగిందని వైద్యులు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.

Also Read : అమ్మ ప్రేమ మరిచి.. అంత్యక్రియలకు అడ్డుపడి..

Recent

- Advertisment -spot_img