Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. లోపల బాలుడు ఉండగానే స్కూలుకు తాళం.. భయంతో కన్నీరు మున్నీరైన బాలుడు.. చివరికి...

షాకింగ్ ఘటన.. లోపల బాలుడు ఉండగానే స్కూలుకు తాళం.. భయంతో కన్నీరు మున్నీరైన బాలుడు.. చివరికి (VIDEO)

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో లోహ్రా గ్రామంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. 30 నిమిషాలు ముందుగానే టీచర్లు పాఠశాల మూసివేశారు. అనంతరం తాళం వేసి వెళ్లిపోయారు. అయితే లోపల ఓ బాలుడు ఉండిపోయాడు. సుమారు 2 గంటల పాటు భయంతో స్కూల్‌లో ఏడుస్తూ ఉండిపోయాడు. స్థానికులు గమనించి స్కూల్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు తాళం తీయించి, బాలుడిని బయటకు పంపించారు. దీనికి కారణమైన టీచర్లను సస్పెండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img