Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఇండియా, పాక్ మ్యాచ్.. ఒక్క టికెట్ రూ.1.46 కోట్లు

SHOCKING: ఇండియా, పాక్ మ్యాచ్.. ఒక్క టికెట్ రూ.1.46 కోట్లు

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రేపు జరగనుంది. ఇప్పటికే ఆ మ్యాచ్‌ టికెట్లు అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే, రీసేల్‌ వెబ్‌సైట్లలో ఒక్క సీట్‌పై ఫ్యాన్స్‌ విపరీతంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో రీసేల్ మార్క్‌ట్‌లో 1.75 లక్షల డాలర్లు.. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.1.46కోట్లు. ఇప్పటివరకు దీనిని ఎవరూ రీసేల్ చేసినట్లు సమాచారం లేదు.

Recent

- Advertisment -spot_img