Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం..!

SHOCKING: ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం..!

తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. బకాయిలు క్లీయర్ చేయకపోతే రోగులకు వైద్య సేవలు నిలిపివేస్తామంటూ ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. దాదాపు రూ.2,500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని.. ప్రతి నెలా రూ.250 కోట్లు అదనంగా కలుస్తున్నట్లు పేర్కొంది. గత ఎనిమిది నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపింది.

Recent

- Advertisment -spot_img