Homeహైదరాబాద్latest Newsపైలట్ల కొరత.. మరో 38 విమానాలు రద్దు

పైలట్ల కొరత.. మరో 38 విమానాలు రద్దు

ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజాగా మరో 38 విమానాలు క్యాన్సల్ చేసింది.
మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దు చేశారు. ఇందులో ముంబై నుంచి టేకాఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img