Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా శ్రద్ధా కపూర్ లవ్ స్టోరీ .. అబ్బాయి ఎవరంటే ?

బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా శ్రద్ధా కపూర్ లవ్ స్టోరీ .. అబ్బాయి ఎవరంటే ?

శ్రద్ధా కపూర్.. ఆషీకీ 2’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.తెలుగు లో ప్రభాస్ సరసన ‘సాహూ’ సినిమాలో నటించింది. పలు హిట్ మూవీస్ లో నటించిన శ్రద్ధా. ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధా.. తనకంటే వయసులో మూడేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందట. శ్రద్ధా, రాహుల్ లపై డేటింగ్ రూమర్స్‌ సోషల్ మీడియా (లో ఓ రేంజ్ లో హల్చల్ చేయగా.. తాజాగా శ్రద్ధా కపూర్ ఇన్ స్టా పోస్ట్ తో అది నిజమే అని తేలింది.బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది

Recent

- Advertisment -spot_img