సమంత పేరు మర్చిపోదాం అనుకున్న చైతూకి.. మళ్ళీ శోభిత రూపంలో లైఫ్‌లోకి వచ్చింది. నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్న శోభిత ధూళిపాళ్ల చెల్లి పేరు కూడా సమంతనే. దీంతో మాజీభార్య రూపంలో ఆ పేరు దూరం అయినా…మరదలి రూపంలో చైతూ లైఫ్‌లోకి మళ్లీ ఆ పేరు వచ్చింది. చైతూకి ఎక్కడికి వెళ్లిన సమంత పేరు మాత్రం తప్పట్లే అని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.