Homeహైదరాబాద్latest Newsసౌడలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

సౌడలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం నందగిరి గ్రామంలో నిర్వహించిన సౌడలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img