Homeవిద్య & ఉద్యోగంఅసభ్యకర వైబ్ సైట్లు క్లిక్ చేయకుండా ప్రత్యేక యాప్

అసభ్యకర వైబ్ సైట్లు క్లిక్ చేయకుండా ప్రత్యేక యాప్

 

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పిల్లలు మొబైల్స్, కంప్యూటర్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు.

ఈ క్రమంలో వారు అసభ్యకర వైబ్ సైట్లు క్లిక్ చేయకుండా ప్రత్యేక యాప్ రూపొందించారు.

పిల్లల ఫోన్లకు వచ్చే మెసేజ్లు తల్లిదండ్రుల మొబైల్స్ కు నోటిఫికేషన్ వచ్చేలా ‘వాచ్ ఫాల్కన్ పేరేంట్’ యాప్ పనిచేస్తుంది.

కిల్ రోగ్ ట్రాకర్ బటన్ తో పేరెంట్స్ వాటిని డిలీట్/బ్లాక్ చేయొచ్చు.

బెంగళూరు సాంకేతిక సదస్సులో సంస్థ ఈ విషయాలను ఆ ఐటీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img