Homeహైదరాబాద్latest Newsధర్మపురిలో యమ ధర్మరాజు కు ప్రత్యేక పూజలు

ధర్మపురిలో యమ ధర్మరాజు కు ప్రత్యేక పూజలు

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ఈ రోజు ”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు వారి దేవాలయం లో ఈ రోజు స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్,వొద్దిపర్తి కళ్యాణ్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img